- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైకు, కారు ఢీ.. తల్లీకొడుకు మృతి
by Shyam |
<p>దిశ, తుర్కయాంజల్: రంగారెడ్డి జిల్లా అదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న బైకును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు జీవీఆర్ కాలనీకి చెందిన సంరెడ్డి ప్రదీప్ రెడ్డి(19), సంరెడ్డి చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ […]</p>

X
దిశ, తుర్కయాంజల్: రంగారెడ్డి జిల్లా అదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న బైకును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు జీవీఆర్ కాలనీకి చెందిన సంరెడ్డి ప్రదీప్ రెడ్డి(19), సంరెడ్డి చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






