- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయాకన రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు స్పాడ్ డెడ్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంతెనపై వెళ్తున్న కారు అదుపు తప్పి 100 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారు అతి వేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారును బయటకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంతెనపై వెళ్తున్న కారు అదుపు తప్పి 100 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారు అతి వేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
- Tags
- jharkhand
Next Story






