- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. భయానక రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం జజ్జర్‌లోని బద్లి పట్టణ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఎర్టిగా కారు వేగంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఓ బాలిక సహా 8 మంది మృతి చెందినట్టు సమాచారం. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం జజ్జర్‌లోని బద్లి పట్టణ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఎర్టిగా కారు వేగంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఓ బాలిక సహా 8 మంది మృతి చెందినట్టు సమాచారం.
స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను బహదూర్‌గఢ్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
- Tags
- Haryana
Next Story






