- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో వలస కూలీల బాధలు అంతా ఇంతా కావు. బతుకు దెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన వారిని కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్నది. తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటనలో 9 మంది వలస కూలీలు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని బగల్ పూర్ నౌగచియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న లారీ- బస్సు ఢీ కొన్నాయి. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో వలస కూలీల బాధలు అంతా ఇంతా కావు. బతుకు దెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన వారిని కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్నది. తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటనలో 9 మంది వలస కూలీలు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని బగల్ పూర్ నౌగచియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న లారీ- బస్సు ఢీ కొన్నాయి. దీంతో 9 మంది వలస కూలీలు మృతిచెందారు. పలువురు తీవ్ర గాయాలయ్యాయి.
Next Story






