- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దంపతులతోపాటు ఆ వ్యక్తి కూడా మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ప్రధాన రహదారిపై తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన ఐదుగురు బొప్పాయి పండ్లను మార్కెట్‌లో అమ్మేందుకు ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ప్రధాన రహదారిపై తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన ఐదుగురు బొప్పాయి పండ్లను మార్కెట్‌లో అమ్మేందుకు ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
Next Story






