రోడ్డు ప్రమాదం: అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం

by  |

<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తి సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారు వేగంగా ఢీకొట్టడంతో వారిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు నాగర్‌కర్నూలు జిల్లా కొత్తపేటగ్రామ వాసులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.</p>

రోడ్డు ప్రమాదం: అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తి సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారు వేగంగా ఢీకొట్టడంతో వారిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు నాగర్‌కర్నూలు జిల్లా కొత్తపేటగ్రామ వాసులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story