- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారిక నివాసాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చిన తేజస్వీ యాదవ్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్జేడీ యువనేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ తన వంతు సాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాట్నాలోని తన అధికారిక నివాసాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చేశాడు. హాల్‌లో పడకలను ఏర్పాటు చేయడమే కాకుండా.. తగు మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచారు. కోవిడ్ సేవల కోసం తన అధికారిక నివాసాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చమని.. ప్రభుత్వం ఈ సెంటర్‌లో పేషెంట్లకు సేవ చేయాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్జేడీ యువనేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ తన వంతు సాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాట్నాలోని తన అధికారిక నివాసాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చేశాడు. హాల్‌లో పడకలను ఏర్పాటు చేయడమే కాకుండా.. తగు మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచారు. కోవిడ్ సేవల కోసం తన అధికారిక నివాసాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చమని.. ప్రభుత్వం ఈ సెంటర్‌లో పేషెంట్లకు సేవ చేయాలని సూచించారు.
Next Story






