- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
<p>దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై ( Petrol )25 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.52గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.39గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.68గా ఉండగా.. డీజిల్ రూ.84.61గా ఉంది. ఈ నెలలో పెట్రల్, డీజిల్ ధరలు పెరగడం ఇది 14వ సారి. ఈ నెలలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై ( Petrol )25 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.52గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.39గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.68గా ఉండగా.. డీజిల్ రూ.84.61గా ఉంది.
ఈ నెలలో పెట్రల్, డీజిల్ ధరలు పెరగడం ఇది 14వ సారి. ఈ నెలలో ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.3.33 పెరగ్గా.. డీజిల్‌పై రూ.4 వరకు పెరిగింది.
Petrol and diesel prices rise again
Next Story






