మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ ఎంతంటే.?

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్ : అసలే కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. ఈరోజు కూడా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు ఆదివారం పెట్రోల్‌పై లీటర్‌కు 17 పైసలు, డీజిల్‌పై 27 పైసలు వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07కు చేరగా.. ఇక, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.88, డీజిల్‌ [&hellip;]</p>

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ ఎంతంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్ : అసలే కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. ఈరోజు కూడా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు ఆదివారం పెట్రోల్‌పై లీటర్‌కు 17 పైసలు, డీజిల్‌పై 27 పైసలు వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07కు చేరగా.. ఇక, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.88, డీజిల్‌ రూ.91.65కు చేరింది.

Next Story