- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు..
<p>దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన వంద మంది కార్యకర్తలు, నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, వాకిటి శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో శనివారం రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని. ప్రాజెక్టుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల దాకా, గృహ కల్పన కల్పించి పేదలకు అన్ని రకాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అందుకు బీజేపీ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు […]</p>

X
దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన వంద మంది కార్యకర్తలు, నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, వాకిటి శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో శనివారం రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని. ప్రాజెక్టుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల దాకా, గృహ కల్పన కల్పించి పేదలకు అన్ని రకాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అందుకు బీజేపీ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Next Story






