- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరుగులు పెడుతున్న పసిడి
<p>దిశ, వెబ్డెస్క్ : బంగారం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. బంగారం మళ్లీ పెరిగి కొనుగోలుదారులను నిరాశకు గురి చేసింది. హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో రేటు రూ.45,830కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 పెరుగుదలతో రూ.42,910కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : బంగారం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. బంగారం మళ్లీ పెరిగి కొనుగోలుదారులను నిరాశకు గురి చేసింది. హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో రేటు రూ.45,830కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 పెరుగుదలతో రూ.42,910కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర ఔన్స్ కు 0.59 శాతం పెరుగుదలతో 1730 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్ కు 1.04 శాతం పెరుగుదలతో 26. 17 డాలర్లకు చేరింది.
Next Story






