- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ శ్మశానాలలో "హౌస్‌ఫుల్" బోర్డులు
<p>బెంగళూరు : నిన్నా మొన్నటి దాకా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా నమోదైన కరోనా మరణాలు దేశవ్యాప్తంగానూ పెరుగుతున్నాయి. కర్నాటకలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న బెంగళూరులో మరణాలూ పెరుగుతున్నాయి. ఇక్కడ శ్మశానాలలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరులో 13 ఎలక్రికల్ శ్మశానాలు ఉండగా.. వాటి సామర్థ్యానికి మించి మృతదేహాలు వస్తుండటంతో వాటి ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక సాధారణ శ్మశానవాటికల ముందు శవాలు క్యూ కడుతున్నాయి. […]</p>

X
బెంగళూరు : నిన్నా మొన్నటి దాకా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా నమోదైన కరోనా మరణాలు దేశవ్యాప్తంగానూ పెరుగుతున్నాయి. కర్నాటకలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న బెంగళూరులో మరణాలూ పెరుగుతున్నాయి. ఇక్కడ శ్మశానాలలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరులో 13 ఎలక్రికల్ శ్మశానాలు ఉండగా.. వాటి సామర్థ్యానికి మించి మృతదేహాలు వస్తుండటంతో వాటి ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక సాధారణ శ్మశానవాటికల ముందు శవాలు క్యూ కడుతున్నాయి. కర్నాటకలో ఆదివారం 217 మంది మరణించారు.
Next Story






