- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధాకరం.. ఆర్ఐ ఆత్మహత్య
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఐ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఆర్ఐ సుశీల ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న కుటుంబ కలహాలతో సుశీల భర్త నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు చేసుకున్నాడు. తన భర్త మృతిచెందడంతో మనస్థాపం చెందిన సుశీల మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఐ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఆర్ఐ సుశీల ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న కుటుంబ కలహాలతో సుశీల భర్త నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు చేసుకున్నాడు. తన భర్త మృతిచెందడంతో మనస్థాపం చెందిన సుశీల మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
Next Story






