లవ్ అనేది కెమెస్ట్రీ.. SEX అనేది.. RGV హాట్ కామెంట్స్

by  |
RGV
X

దిశ, డైనమిక్ బ్యూరో : ట్విట్టర్ గూటిలో ఇంట్రెస్టింగ్ విషయాలు డిస్కస్ చేస్తూ.. కాంట్రవర్సీని సృష్టిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్న వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పటికే వరుస సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉంటూనే.. ట్విట్టర్లో చురుకుగా ఉంటుంటారు ఆర్జీవీ. కొన్ని రోజుల క్రితం తాను తీస్తున్న సినిమా ట్రైలర్‌ను బూర్జ్ ఖలీఫా స్క్రీన్ పై రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, ఫిజిక్స్.. కెమిస్ట్రీ అంటూ లవ్ గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. లవ్ అనేది కెమెస్ట్రీ అయితే.. ఆ తర్వాత జరిగే సెక్స్ ఫిజిక్స్ అనే విధంగా ట్వీట్ ఉంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘‘ సెక్స్ ఈజ్ ఫిజికల్లీ కెమిస్ట్రీ’’ అని.. ‘‘ప్రెగ్నెన్సీ ఈజ్ బయోలజీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఆ గ్యాప్‌లో టన్నుల కొద్ది సెక్స్ చేశా.. నటి బోల్డ్ కామెంట్స్


Next Story