- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదే నిజమైతే టీఆర్ఎస్‌ను చెడుగుడాడుకోనున్న రేవంత్?
<p>దిశ, ఆత్మకూరు: ఈనెల 31వ తేదీన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో రైతు సమస్యలపై రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి వస్తున్న విషయం తెలిసిందే. అదే రోజు ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి సైతం రేవంత్ రెడ్డి రానున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. అదే కనుక నిజమైతే టీఆర్ఎస్ పార్టీని ఈ వేదికపై నుంచి తీవ్రంగా సవాల్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.</p>

X
దిశ, ఆత్మకూరు: ఈనెల 31వ తేదీన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో రైతు సమస్యలపై రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి వస్తున్న విషయం తెలిసిందే. అదే రోజు ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి సైతం రేవంత్ రెడ్డి రానున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. అదే కనుక నిజమైతే టీఆర్ఎస్ పార్టీని ఈ వేదికపై నుంచి తీవ్రంగా సవాల్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Next Story






