- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ కార్యకర్తలకు మళ్లీ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ నేతలను వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జెండాను మోసే వారిని చివరివరకూ కంటికి రెప్పాలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జెండాను భుజానా మోసిన వారికే రాబోయే రోజుల్లో అద్భుతమైన పదవులు లభిస్తాయని అన్నారు. కానీ, పార్టీకి చెడు తలపెట్టిన వారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ నేతలను వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జెండాను మోసే వారిని చివరివరకూ కంటికి రెప్పాలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జెండాను భుజానా మోసిన వారికే రాబోయే రోజుల్లో అద్భుతమైన పదవులు లభిస్తాయని అన్నారు. కానీ, పార్టీకి చెడు తలపెట్టిన వారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
Next Story






