రేవంత్ రెడ్డి అరెస్ట్..

224
REVANTH

దిశ, ఉప్పల్ ; భారత్‌ బంద్ లో భాగంగా ఉప్పల్ డిపో వద్ద ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేవంత్ రెడ్డితో పాటు అజీజ్ ఫాషా, ఎ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ పరమేశ్వర రెడ్డి , రామంతపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గిరిబాబు, టీడీపీ నేత అశోక్ గౌడ్ లు ఉన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..