- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగుల కోసం రేవంత్ రెడ్డి మరో సైరన్.. డేట్ ఫిక్స్
by Ramesh Goud |
<p>దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ‘విద్యార్థి- నిరుద్యోగ సైరన్’ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ‘విద్యార్థి- నిరుద్యోగ సైరన్’ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాడనుంది. ఇందులో భాగంగా మంగళవారం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉస్మానియా విద్యార్థి నేతలతో చర్చలు జరిపారు.
Next Story






