భారత్ బంద్‌లో పాల్గొన్న రేవంత్, తమ్మినేని వీరభద్రం

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం భారత్ బంద్ కార్యక్రమం జరుగుతోంది. భారత్ బంద్‌లో ఉప్పల్ డిలో వద్ద జరుగుతున్న కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం, అఖిల పక్షం నాయకులు నిరసన తెలిపారు. &nbsp;</p>

భారత్ బంద్‌లో పాల్గొన్న రేవంత్, తమ్మినేని వీరభద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం భారత్ బంద్ కార్యక్రమం జరుగుతోంది. భారత్ బంద్‌లో ఉప్పల్ డిలో వద్ద జరుగుతున్న కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం, అఖిల పక్షం నాయకులు నిరసన తెలిపారు.

Next Story