- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఐడీ కస్టడీకి రిటైర్డ్ తహసీల్దార్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజధాని భూకుంభకోణం కేసులో తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ను ఈనెల 24, 25 తేదీల్లో విచారించాలని కోర్టు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. మరో అధికారి గుమ్మడి సురేష్ బాబు నూ అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజధాని భూకుంభకోణం కేసులో తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ను ఈనెల 24, 25 తేదీల్లో విచారించాలని కోర్టు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. మరో అధికారి గుమ్మడి సురేష్ బాబు నూ అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
Next Story






