- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్: రిటైర్డ్ డీజీపీ కన్నుమూత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ ప్రసాద్ రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ప్రసాద రావు సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన ప్రసాద్ రావు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఎనలేని కృషి చేశారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా, ఏసీబీ డీజీ, ఆర్టీసీ ఎండీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ ప్రసాద్ రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ప్రసాద రావు సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన ప్రసాద్ రావు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఎనలేని కృషి చేశారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా, ఏసీబీ డీజీ, ఆర్టీసీ ఎండీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన మరణవార్త రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Next Story






