- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాస్టర్-ఆఫ్-పారిస్ గణపతి విగ్రహాల నిమజ్జనంపై పొల్యూషన్ డిపార్ట్ మెంట్ ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సహజ చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని కాలుష్య నియంత్రణ మండలి సభ కార్యదర్శి నీతూప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని, పర్యావరణ పరిరక్షణ దిశగా వినాయక విగ్రహాల నిమజ్జనం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాస్టర్-ఆఫ్-పారిస్ గణపతి విగ్రహాల నిమజ్జనంపై పొల్యూషన్ డిపార్ట్ మెంట్ ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సహజ చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని కాలుష్య నియంత్రణ మండలి సభ కార్యదర్శి నీతూప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని, పర్యావరణ పరిరక్షణ దిశగా వినాయక విగ్రహాల నిమజ్జనం జరగాలని నీతూప్రసాద్ ఆ ప్రకటనలో తెలిపారు.
Next Story






