- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు బాలికల కళాశాలలో సీట్ల భర్తీ
by Sridhar Babu |
<p>దిశ, తుంగతుర్తి: తుంగతుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ట్స్ గ్రూప్ ఖాళీలను ఈ నెల 30న భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు నాయక్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఈసీ గ్రూప్‌కు సంబంధించి ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, ఓసీలకు 1 చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అలాగే హెచ్ఈసీ గ్రూప్‌లో ఎస్సీలకు 9, ఎస్టీ, బీసీలకు 2 సీట్ల చొప్పున, ఒకేషనల్ కోర్సులలో ఎస్సీలకు […]</p>

X
దిశ, తుంగతుర్తి: తుంగతుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ట్స్ గ్రూప్ ఖాళీలను ఈ నెల 30న భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు నాయక్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఈసీ గ్రూప్‌కు సంబంధించి ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, ఓసీలకు 1 చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అలాగే హెచ్ఈసీ గ్రూప్‌లో ఎస్సీలకు 9, ఎస్టీ, బీసీలకు 2 సీట్ల చొప్పున, ఒకేషనల్ కోర్సులలో ఎస్సీలకు 11, ఎస్టీలకు 2, బీసీలకు 4, ఓసీలకు 1 చొప్పున ఖాళీలు ఉన్నాయని ఆయన వివరించారు. విద్యార్థులు సకాలంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ లతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు నాయక్ కోరారు.
Next Story






