- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తూర్పుగోదావరి జిల్లాలో రెండు రెడ్ జోన్ల ఎత్తివేత
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరణ నియంత్రణలోకి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్ జోన్‌ను ఎత్తివేశారు. రాజమండ్రిలోని వీరభద్రాపురం, శాంతి నగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. అయితే, గత 28 రోజులుగా ఈ పరిసరాల్లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్ ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరణ నియంత్రణలోకి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్ జోన్‌ను ఎత్తివేశారు. రాజమండ్రిలోని వీరభద్రాపురం, శాంతి నగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. అయితే, గత 28 రోజులుగా ఈ పరిసరాల్లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్ ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాజమండ్రిలో ఎనిమిది కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి.
Tags: coronavirus, east godavari district, ap, rajahmundry, red zone, lockdown
Next Story






