- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో కలకలం!
<p>దిశ ప్రతినిధి, వరంగల్: సెంట్రల్ జైల్ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి ఎంజీఎం నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. పరారైన ఖైదీ హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీకి కరోనా లక్షణాలున్నట్లు అనుమానంతో జైలు అధికారులు చికిత్స కోసం ఎంజీఎంకు తీసుకొచ్చారు. 14 చోరీలు చేసి గత నెలలోనే పోలీసులకు పట్టుబడిన ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: సెంట్రల్ జైల్ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి ఎంజీఎం నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. పరారైన ఖైదీ హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీకి కరోనా లక్షణాలున్నట్లు అనుమానంతో జైలు అధికారులు చికిత్స కోసం ఎంజీఎంకు తీసుకొచ్చారు. 14 చోరీలు చేసి గత నెలలోనే పోలీసులకు పట్టుబడిన ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Next Story






