- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంజీఎం నుంచి కరోనా ఖైదీ పరారీ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. మహత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజీఎం) నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన ఖైదీ పరారయ్యాడు. పోలీసుల కళ్లుగప్పి శుక్రవారం కొవిడ్ వార్డు నుంచి రిమాండ్ ఖైదీ కైసర్ తప్పించుకుని పారిపోయాడు.దీంతో అప్రమత్తమైన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.ఈ ఘటన పై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. మహత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజీఎం) నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన ఖైదీ పరారయ్యాడు. పోలీసుల కళ్లుగప్పి శుక్రవారం కొవిడ్ వార్డు నుంచి రిమాండ్ ఖైదీ కైసర్ తప్పించుకుని పారిపోయాడు.దీంతో అప్రమత్తమైన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.ఈ ఘటన పై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Next Story






