- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ కూడా కంట్రోల్‌లోనే ఉందని వైద్యులు వెల్లడించారు. కొన్ని పరీక్షలు చేశామని, వాటి రిపోర్టులు రావల్సి ఉందన్నారు. ఆదివారం ఉదయం రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేస్తామని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. అనారోగ్యంతో రెండ్రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ కూడా కంట్రోల్‌లోనే ఉందని వైద్యులు వెల్లడించారు. కొన్ని పరీక్షలు చేశామని, వాటి రిపోర్టులు రావల్సి ఉందన్నారు. ఆదివారం ఉదయం రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేస్తామని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. అనారోగ్యంతో రెండ్రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Next Story






