- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆస్తి, అంతస్తు, కులంతో సంబంధం లేకుండా పుట్టేదే నిజమైన స్నేహం’
by Sridhar Babu |
<p>దిశ, మణుగూరు : మానవజన్మకు దేవుడు ఇచ్చిన గొప్పబంధం స్నేహబంధం అని, స్నేహమే జీవితం…స్నేహమే శాశ్వతం అని పినపాక శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో చిన్ననాటి స్నేహితులతో కలిసి స్నేహితుల రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సృష్టిలో అన్ని బంధాల కన్న స్నేహబంధం గొప్పదని, ఎదుటి వాడిలో ఉండే లోపాన్ని, కోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడని పేర్కొన్నారు. కష్ట సమయంలో కలత […]</p>

X
దిశ, మణుగూరు : మానవజన్మకు దేవుడు ఇచ్చిన గొప్పబంధం స్నేహబంధం అని, స్నేహమే జీవితం…స్నేహమే శాశ్వతం అని పినపాక శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో చిన్ననాటి స్నేహితులతో కలిసి స్నేహితుల రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సృష్టిలో అన్ని బంధాల కన్న స్నేహబంధం గొప్పదని, ఎదుటి వాడిలో ఉండే లోపాన్ని, కోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడని పేర్కొన్నారు.

కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించేదే స్నేహమన్నారు. ఆస్తి, అంతస్తు, కులంతో సంబంధం లేకుండా పుట్టేదే నిజమైన స్నేహం అన్నారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి రేగా కష్టసుఖాలు పంచుకొని సదరగా గడిపారు. ఆయన వెంట చిన్ననాటి స్నేహితులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
Next Story






