- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
by Vemula.Srinu Prasad |
<p>కడప జిల్లా రైల్వే కోడూరు రేంజీ అటవీశాఖ పరిధిలో 26 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేయగా ఎర్ర చందనం పట్టుబడిందని సబ్ డీఎఫ్ ధర్మరాజు, ఎఫ్‌ఆర్‌వో నయిూం అలీ తెలిపారు.</p>

X
కడప జిల్లా రైల్వే కోడూరు రేంజీ అటవీశాఖ పరిధిలో 26 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేయగా ఎర్ర చందనం పట్టుబడిందని సబ్ డీఎఫ్ ధర్మరాజు, ఎఫ్‌ఆర్‌వో నయిూం అలీ తెలిపారు.
Next Story






