- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెడ్‌బుల్ డ్రగ్స్ పట్టివేత..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నెదర్లాండ్స్ నుంచి చెన్నైకు వచ్చిన రెండు పార్సిల్స్‌లో రెడ్ బుల్ డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. అయితే, పార్సిల్ పై ఉన్న చిరునామా ఆధారంగా కేసు విచారణ జరుపుతున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నెదర్లాండ్స్ నుంచి చెన్నైకు వచ్చిన రెండు పార్సిల్స్‌లో రెడ్ బుల్ డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. అయితే, పార్సిల్ పై ఉన్న చిరునామా ఆధారంగా కేసు విచారణ జరుపుతున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.
Next Story






