- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి రిజిస్ట్రేషన్ కోసం బహుబలి వచ్చాడు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా కొన్న కారు రిజిస్ట్రేషన్ కోసం హీరో ప్రభాస్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చాడు. బహుబలి రాకతో అభిమానులు ఒక్కసారిగా ఆర్టీఏ ఆఫీస్‌కు తరలివచ్చారు. దీంతో ఆర్టీఏ ఆఫీసులో సందడి మొదలైంది. ఆఫీసులోని ఉద్యోగులు అందరూ రెబల్ స్టార్‌తో ఫోటోలు దిగారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా కొన్న కారు రిజిస్ట్రేషన్ కోసం హీరో ప్రభాస్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చాడు. బహుబలి రాకతో అభిమానులు ఒక్కసారిగా ఆర్టీఏ ఆఫీస్‌కు తరలివచ్చారు. దీంతో ఆర్టీఏ ఆఫీసులో సందడి మొదలైంది. ఆఫీసులోని ఉద్యోగులు అందరూ రెబల్ స్టార్‌తో ఫోటోలు దిగారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం.
Next Story






