- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల అదుపులో రియల్టర్లు
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఎల్ఆర్ఎస్ విధానాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ రియల్టర్లు, ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు హైవేపై రియల్ వ్యాపారులు రాస్తారోకోకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ నేతృత్వంలో రియల్టర్ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఎల్ఆర్ఎస్ విధానాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ రియల్టర్లు, ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు హైవేపై రియల్ వ్యాపారులు రాస్తారోకోకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ నేతృత్వంలో రియల్టర్ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
Next Story






