రాష్ట్రంలో భారీగా ఆర్డీఓల బదిలీలు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-24 11:04:52  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీగా ఆర్డీఓలను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్‌రావు, ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్సువాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్‌లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.</p>

రాష్ట్రంలో భారీగా ఆర్డీఓల బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీగా ఆర్డీఓలను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్‌రావు, ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్సువాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్‌లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story