- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఖిలాడి’ ఉగాది ట్రీట్.. ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించి!
<p>దిశ, సినిమా : ‘క్రాక్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్ మహారాజ రవితేజ ప్రజెంట్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తోన్న ‘ఖిలాడి’లో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తుండగా.. హావీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్‌తో పాటు మాలీవుడ్ హీరో ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్న సినిమా మే 28న […]</p>

దిశ, సినిమా : ‘క్రాక్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్ మహారాజ రవితేజ ప్రజెంట్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తోన్న ‘ఖిలాడి’లో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తుండగా.. హావీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్‌తో పాటు మాలీవుడ్ హీరో ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్న సినిమా మే 28న రిలీజ్ చేస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించింది మూవీ యూనిట్. కాగా ఉగాదిని పురస్కరించుకుని ‘ఖిలాడి’ ప్రేక్షకులకు ట్రీట్ రెడీ చేశాడని, ఈ నెల 12న ఉదయం 10.08 గంటలకు టీజర్‌తో వచ్చేస్తున్నాడని తెలిపారు. రవితేజ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా సినిమా, టీజర్ ఉంటాయని.. ఉగాది ట్రీట్‌ను తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.







