- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ రవీందర్ రావుకు ఘనంగా సన్మానం..
<p>దిశ, మహబూబాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన తక్కెళ్ళపల్లి రవీందర్ రావు శుక్రవారం మహబూబాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ప్రియ శిష్యులు మంగలపెళ్లి కన్నా, జెర్రిపోతుల వెంకన్న గౌడ్, యాకయ్య యాదవ్, మడత వెంకన్న గౌడ్, సంద కృష్ణ యాదవ్, ఐలి సంతోష్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వివిధ కుల సంఘాలు, ఉద్యోగ సంఘ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. […]</p>

X
దిశ, మహబూబాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన తక్కెళ్ళపల్లి రవీందర్ రావు శుక్రవారం మహబూబాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ప్రియ శిష్యులు మంగలపెళ్లి కన్నా, జెర్రిపోతుల వెంకన్న గౌడ్, యాకయ్య యాదవ్, మడత వెంకన్న గౌడ్, సంద కృష్ణ యాదవ్, ఐలి సంతోష్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వివిధ కుల సంఘాలు, ఉద్యోగ సంఘ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






