- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కొక్కరికి బియ్యంతోపాటు కేజీ శనగలు.. నేటి నుంచే
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరగనున్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతోపాటు కార్డుకు కేజీ శనగలు ఇవ్వనున్నారు. ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరగనున్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతోపాటు కార్డుకు కేజీ శనగలు ఇవ్వనున్నారు. ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.
Next Story






