- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్ వర్కర్లకు ఉచితంగా రేషన్ సరకులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: సుప్రీంకోర్టు ఆదేశాలతో సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. నేషనల్ఎయిడ్స్ కంట్రోల్, లీగల్ ఆర్గనైజేషన్లు గుర్తించిన 1.22లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరకులు అందించాలని నిర్ణయించింది. ఈనెల నుంచి సరకులు పంపిణీ చేసి వివరాలను ధర్మాసనానికి నివేదిస్తారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: సుప్రీంకోర్టు ఆదేశాలతో సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. నేషనల్ఎయిడ్స్ కంట్రోల్, లీగల్ ఆర్గనైజేషన్లు గుర్తించిన 1.22లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరకులు అందించాలని నిర్ణయించింది. ఈనెల నుంచి సరకులు పంపిణీ చేసి వివరాలను ధర్మాసనానికి నివేదిస్తారు.
Next Story






