- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామి వారికి స్వాత్మానందేంద్రస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామి వారు ‘నిజరూప’ దర్శనంలో భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ నేపథ్యంలోనే అరసవల్లి ఆలయానికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. భక్తులతో పాటు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు కింజారపు రాంమోహన్, బెల్లాన చంద్రశేఖర్ హాజరై ప్రత్యక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామి వారికి స్వాత్మానందేంద్రస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామి వారు ‘నిజరూప’ దర్శనంలో భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ నేపథ్యంలోనే అరసవల్లి ఆలయానికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. భక్తులతో పాటు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు కింజారపు రాంమోహన్, బెల్లాన చంద్రశేఖర్ హాజరై ప్రత్యక పూజలు నిర్వహించారు.
Next Story






