ఏపీలో విజృంభిస్తున్న కరోనా

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-31 22:06:44  IST  )

<p>కరోనా వైరప్ ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తోంది. నిన్నమొన్నటి వరకు ఒక్క కేసు నమోదు కానీ పశ్చిమగోదావరి జిల్లాలో ఒకేసారి 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావటంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 58 కరోనా కేసులు నమోదయ్యాయి. tags;corona virus,ap,west godavari,14 positive cases,total 58 cases</p>

ఏపీలో విజృంభిస్తున్న కరోనా
X

కరోనా వైరప్ ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తోంది. నిన్నమొన్నటి వరకు ఒక్క కేసు నమోదు కానీ పశ్చిమగోదావరి జిల్లాలో ఒకేసారి 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావటంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 58 కరోనా కేసులు నమోదయ్యాయి.
tags;corona virus,ap,west godavari,14 positive cases,total 58 cases

Next Story