- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోవిడ్ ఎఫెక్ట్: రాపిడ్ రిసోర్స్ టీమ్స్ ఏర్పాటు
by Chukka Sudharani |
<p>తమిళనాడులో కరోనా(కోవిడ్-19) వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాంచీపురానికి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం.. కాంచీపురం జిల్లా వ్యాప్తంగా రాపిడ్ రిసోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. కాంచీపురం దేవాలయంలో భక్తులకు వైరస్ సోకకుండ ప్రత్యేక చర్యలు చేపట్టింది. Tags: carona, Kanchipuram, thamilanadu, rapid resource teams</p>

X
తమిళనాడులో కరోనా(కోవిడ్-19) వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాంచీపురానికి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం.. కాంచీపురం జిల్లా వ్యాప్తంగా రాపిడ్ రిసోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. కాంచీపురం దేవాలయంలో భక్తులకు వైరస్ సోకకుండ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Tags: carona, Kanchipuram, thamilanadu, rapid resource teams
Next Story






