- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తిని కొట్టి చంపారు గ్రామస్తులు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పగానిపల్లిలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించిన మూర్తి అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం వృద్ధురాలి వద్దనున్న రూ. 4 వేలను అపహరించడం మరీ దారుణం. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో నిందితుడికి దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగక చెట్టుకు కట్టేసి కొట్టి చంపేశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తిని కొట్టి చంపారు గ్రామస్తులు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పగానిపల్లిలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించిన మూర్తి అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం వృద్ధురాలి వద్దనున్న రూ. 4 వేలను అపహరించడం మరీ దారుణం. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో నిందితుడికి దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగక చెట్టుకు కట్టేసి కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. వృద్ధురాలి ప్రస్తుతం పుంగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
Next Story






