- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంజారాహిల్స్‌లో దారుణం.. పనిమనిషిపై వంట మనిషి అత్యాచారం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. పనిమనిషిని వంటమనిషి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. రోడ్ నెం 12లోని విల్లాలో ఓ యువతి పనిమనిషిగా చేరింది. అదే విల్లాలో శివ అనే వ్యక్తి వంట మనిషిగా పని చేస్తున్నాడు. దీంతో ఎవరూ లేని సమయం చూసి శివ యువతిని అత్యాచారం చేశాడు. వెంటనే యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. పనిమనిషిని వంటమనిషి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. రోడ్ నెం 12లోని విల్లాలో ఓ యువతి పనిమనిషిగా చేరింది. అదే విల్లాలో శివ అనే వ్యక్తి వంట మనిషిగా పని చేస్తున్నాడు. దీంతో ఎవరూ లేని సమయం చూసి శివ యువతిని అత్యాచారం చేశాడు. వెంటనే యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- banjara hills
Next Story






