- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళపై అత్యాచారయత్నం
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: ఓ వివాహితపై అత్యాచారానికి యత్నించిన ఘటన హత్నూర మండలం కొన్యాల గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు తల్లి తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహిత గురువారం రాత్రి తన తల్లి, అమ్మమ్మతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రిస్తుంది. అయితే రాత్రి సమయంలో ఆమె మూత్ర విసర్జనకు బయటకు వెళ్లగా ఓ వ్యక్తి ఆమె చెయి పట్టుకుని లాక్కెళ్లాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు రావడంతో నిందితుడు […]</p>

X
దిశ, మెదక్: ఓ వివాహితపై అత్యాచారానికి యత్నించిన ఘటన హత్నూర మండలం కొన్యాల గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు తల్లి తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహిత గురువారం రాత్రి తన తల్లి, అమ్మమ్మతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రిస్తుంది. అయితే రాత్రి సమయంలో ఆమె మూత్ర విసర్జనకు బయటకు వెళ్లగా ఓ వ్యక్తి ఆమె చెయి పట్టుకుని లాక్కెళ్లాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు రావడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు శుక్రవారం హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
tag; rape attempt, medak, ts news
Next Story






