- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూగ బాలికపై అత్యాచారయత్నం
by Batti.Sumithra |
<p>దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో అమానుష ఘటన వెలుగు చూసింది. మూగ బాలికపై స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Tags: Rape attempt, dumb girl, bhadradri kothagudem</p>

X
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో అమానుష ఘటన వెలుగు చూసింది. మూగ బాలికపై స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Rape attempt, dumb girl, bhadradri kothagudem
Next Story






