- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ బాంబు పేల్చిన జనసేన ఎమ్మెల్యే
<p>జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను వైసీపీకి చెందిన వ్యక్తిని అంటూ జనసేన శ్రేణుల్లో బాంబు పేల్చారు. జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ. కేవలం పోటీ ఉండాలి కాబట్టే జనసేనలో చేరా. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించా. బొంతు రాజేశ్వర్ కు టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరాను. ప్రస్తుతం నా ప్రయాణం వైసీపీతోనే అంటూ సంచలనం సృష్టించారు. రాజోలు వైసీపీలో మూడు వర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కరికే పార్టీ పగ్గాలు […]</p>

X
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను వైసీపీకి చెందిన వ్యక్తిని అంటూ జనసేన శ్రేణుల్లో బాంబు పేల్చారు. జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ. కేవలం పోటీ ఉండాలి కాబట్టే జనసేనలో చేరా. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించా. బొంతు రాజేశ్వర్ కు టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరాను. ప్రస్తుతం నా ప్రయాణం వైసీపీతోనే అంటూ సంచలనం సృష్టించారు. రాజోలు వైసీపీలో మూడు వర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కరికే పార్టీ పగ్గాలు అప్పగించాలి అంటూ హితవు పలికారు. దీంతో జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే కూడా పార్టీకి సెలవు పలికినట్టు ఐంది.
Next Story






