- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాములు నాయక్‌కి కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు రాములు నాయక్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ప్రకటించారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. కాగా ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు రాములు నాయక్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ప్రకటించారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. కాగా ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Next Story






