- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద బాధితులకు రామోజీ గ్రూప్ భారీ విరాళం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ నగర ప్రజలను ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ ముందుకు వచ్చింది. బాధితుల సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును గురువారం మంత్రి కేటీఆర్‌కు రామోజీ గ్రూప్ అధినేత అందజేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ నగర ప్రజలను ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ ముందుకు వచ్చింది. బాధితుల సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును గురువారం మంత్రి కేటీఆర్‌కు రామోజీ గ్రూప్ అధినేత అందజేశారు.
Next Story






