రాంమోహన్ ముదిరాజ్‌కు నేషనల్ యూనిటీ అవార్డ్

33

దిశ,సికింద్రాబాద్: సికింద్రాబాద్ జేఈ, సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగి రాధారి రాంమోహన్ ముదిరాజ్‌కు నేషనల్ యూనిటీ అవార్డ్ లభించింది. రైల్వేలో కార్మికుల సంక్షేమంతో పాటు ,రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నందుకు ,కొవిడ్ కారణంగా ఇక్కడ చిక్కుకు పోయిన కార్మికుల యోగ క్షేమాలు చూసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు సొంతం అయ్యంది. ఈసందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ…… తన సేవలను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు.

ఈఅవార్డు లభించడంతో తన పై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ అవార్డు వచ్చేలా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో వెల్ బీయింగ్ హ్యుమానిటీ ఆర్గనేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిటిజెన్ కౌన్సిల్ అధ్యక్షుడు డా.రాజ్ నారాయణ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన 158వ స్వామి వివేకానంద జయంతి