LPG GAS PRICE TODAY (June 4) ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..!

by Batti.Sumithra |

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గ్యాస్ కొరత ఉంది. దీంతో ఈ నెల(జూన్) ఒకటో తేదీన అయినా ధరలు పెంచుతారనే ఆశతో ఎదురు చూశారు.

LPG GAS PRICE TODAY (June 4) ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గ్యాస్ కొరత ఉంది. దీంతో ఈ నెల(జూన్) ఒకటో తేదీన అయినా ధరలు పెంచుతారనే ఆశతో ఎదురు చూశారు. కానీ గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మాత్రం పెంచాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు గా ఉంది. ఒక్కసారిగా గ్యాస్ ధరల పెంపుతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

జూన్ 04 తేదీ నాటి గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.965

వరంగల్: రూ.984

విశాఖపట్నం: రూ.921

విజయవాడ: రూ.937.50

గుంటూరు: రూ.937.50

Next Story