- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాసిర్ షా రేప్ కేసుపై రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: మైనర్‌పై అత్యాచారం కేసులో పాకిస్తాన్ స్పిన్ బౌలర్ యాసిర్ షా మీద FIR నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంతో పాకిస్తాన్ క్రికెట్ మీద విమర్శలు వచ్చాయి. ఇక దీనిపై బుధవారం స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) చైర్మన్ రమీజ్ రాజా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి హెడ్‌లైన్స్ పాకిస్తాన్ క్రికెట్‌కు మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశాడు. క్రికెటర్లు శిక్షణ తీసుకునేటప్పుడే ఎవరితో ఎలా మెలగాలో కూడా తెలుసుకోవాలని సూచించాడు. ఈ కేసులో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మైనర్‌పై అత్యాచారం కేసులో పాకిస్తాన్ స్పిన్ బౌలర్ యాసిర్ షా మీద FIR నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంతో పాకిస్తాన్ క్రికెట్ మీద విమర్శలు వచ్చాయి. ఇక దీనిపై బుధవారం స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) చైర్మన్ రమీజ్ రాజా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి హెడ్‌లైన్స్ పాకిస్తాన్ క్రికెట్‌కు మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశాడు. క్రికెటర్లు శిక్షణ తీసుకునేటప్పుడే ఎవరితో ఎలా మెలగాలో కూడా తెలుసుకోవాలని సూచించాడు. ఈ కేసులో నిజమెంతో తెలియదు కానీ.. పాక్ క్రికెట్‌కు ఇలాంటి హెడ్‌లైన్‌లు మంచిది కాదన్నది వాస్తవమన్నారు.
Next Story






